మహేశ్ 25వ మూవీ షూటింగ్ అమెరికాలో!

14-04-2018 Sat 13:50 | Entertainment
  • మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లితో
  • కథానాయికగా పూజా హెగ్డే
  • జూన్ లో సెట్స్ పైకి
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు చేసిన 'భరత్ అనే నేను' ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనే విషయంపైనే కాకుండా .. మహేశ్ తదుపరి సినిమాపైన కూడా ఆయన అభిమానులు దృష్టి పెట్టారు.

మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను సెట్ చేసుకుని ఆయన రెడీగా వున్నాడు. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. కథ ప్రకారం ఈ సినిమా ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలో జరపనున్నారట. ప్రస్తుతం అక్కడ లొకేషన్స్ ను ఓకే చేసే పనిలో వున్నారు. అశ్వనీదత్ .. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. 
Mahesh Babupooja hegde

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more