మోటో స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్‌లో డిస్కౌంట్లు

09-04-2018 Mon 20:13 | Technology
  • మోటరోలా 45వ వార్షికోత్సవం
  • మోటో జడ్‌2 ప్లే మోడల్‌-రూ.20,999కే 
  • మోటో జీ5 మోడల్‌-  రూ.8,420కే  
  • మోటో జీ5 మోడల్‌ 32జీబీ వేరియంట్‌- రూ.9999కి
ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ మోటరోలా 45వ వార్షికోత్సవం జరుపుకుంటోన్న సందర్భంగా అమెజాన్‌లో ఆ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌ ప్రకటించారు. ఈ నెల 11 వరకు మోటో జడ్‌2 ప్లే మోడళ్లు, మోటో జీ5, మోటో జీ5ప్లస్‌, మోటో జీ5ఎస్‌ ప్లస్ మోడళ్ల స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులు తక్కువ ధరకలే పొందవచ్చు. ఆ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్‌, ఈఎంఐ ఆఫర్లను కూడా అందుకోవచ్చు.

తగ్గింపు ధరలు ఇలా ఉన్నాయి...
  • మోటో జడ్‌2 ప్లే మోడల్‌-రూ.20,999కే (అసలు ధర రూ.27,9909)
  • మోటో జీ5 మోడల్‌-  రూ.8,420కే ( అసలు ధర రూ.11,999)
  • మోటో జీ5 మోడల్‌ 32జీబీ వేరియంట్‌- రూ.9999కి (అసలు ధర రూ. 14999)
  • మోటో జీ5 ప్లస్‌ రూ.9990 ( అసలు ధర 15,999)
smart phonesamezondiscount

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more