నటుడు రావు రమేష్ ను పరామర్శించిన చిరంజీవి
- నటుడు రావు రమేష్ కు మాతృ వియోగం
- ఇంటికి వెళ్లి పరామర్శించిన చిరంజీవి
- రావు రమేష్ తల్లిదండ్రులది ప్రేమ వివాహం
కమలాకుమారి హరికథా ప్రదర్శనలో దిట్ట. వివిధ రాష్ట్రాల్లో 5వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె ఓ స్టేజ్ షో ఇస్తున్నప్పుడు ఆమెను తొలిసారి చూశారు రావు గోపాలరావు. ఆ తర్వాత ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి పెద్ద కుమారుడే రావు రమేష్.