సంస్కారం లేని వ్యక్తి విజయసాయిరెడ్డి!: మంత్రి పరిటాల సునీత
- చంద్రబాబు పేరెత్తే అర్హత కూడా ఆయనకు లేదు
- కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారు
- నా లాంటి వారి పసుపు, కుంకుమలు తుడిచేసిన నేతలు వాళ్లు
ఈ సందర్భంగా తన భర్త పరిటాల రవీంద్ర గురించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. తన లాంటి ఎంతో మంది పసుపు, కుంకుమలు తుడిచేసిన నేతలు మీరంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారంటూ విజయసాయిరెడ్డిపై ఆమె మండిపడ్డారు.