రైల్వే ట్రాక్ మీద కాశ్మీర్ వ్యక్తి ప్రాణాంతక విన్యాసం... వీడియో చూడండి!
- మాజీ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నెటిజన్లు
- మూర్ఖత్వంగా వ్యవహరించాడంటూ కామెంట్ చేసిన మాజీ సీఎం
- ఇలాంటివి ట్రెండ్ కాకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్ల విజ్ఞప్తి
ఈ వీడియోపై ఆయన స్పందిస్తూ... 'సాహసాలు చేయడం కోసం మరీ ఈ స్థాయికి దిగజారడం నిజంగా మూర్ఖత్వం' అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారి అందరూ అనుకరించక ముందే ఆ వీడియోలో ఉన్న వ్యక్తిపై, తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు ఒమర్ అబ్దుల్లాను కోరారు.