అనుమతి లేకుండా మహిళను తాకడానికి వీల్లేదు: ఢిల్లీ కోర్టు
- మహిళ శరీరం ఆమె సొంతం
- వారికి వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది
- ఆ హక్కును పురుషులు కాలరాస్తున్నారు
రామ్ వ్యవహరించిన తీరు లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 10 వేల జరిమానా విధించింది. జరిమానాలో రూ. 5 వేలు బాలికకు చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా బాలికకు రూ. 50 వేలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని... దీన్ని పురుషులు కాలరాస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.