డిసెంబ‌ర్ 20న షియోమీ నెం.1 ఎమ్ఐ ఫ్యాన్ సేల్‌... రెడ్‌మీ మొబైళ్ల‌పై భారీ డిస్కౌంట్లు!

18-12-2017 Mon 17:50 | Business
  • రూ. 1కే స్మార్ట్‌ఫోన్లు, యాక్సెస‌రీస్‌
  • రూ. 32,999కే ఎమ్ఐ మిక్స్‌2
  • రెండ్రోజుల పాటు జ‌ర‌గ‌నున్న సేల్‌
క్రిస్‌మ‌స్, న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా చైనా మొబైల్ త‌యారీ సంస్థ షియోమీ, డిసెంబ‌ర్ 20 - 21 తేదీల్లో 'నెం.1 ఎమ్ఐ ఫ్యాన్ సేల్‌' పేరిట ఓ సేల్‌ని నిర్వహించ‌నుంది. రెండు రోజుల పాటు ఎమ్ఐ అధికారిక వెబ్‌సైట్‌లో జ‌ర‌గ‌నున్న ఈ సేల్‌లో మ‌ధ్యాహ్నం 2గం.ల‌కు రూ. 1 ఫ్లాష్ సేల్ కూడా ఉంది. దీని ద్వారా రూ. 1కే స్మార్ట్‌ఫోన్లు, యాక్సెస‌రీస్‌ను అంద‌జేయ‌నుంది. వీటితో పాటు రెడ్‌మీ మొబైళ్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను కూడా అంద‌జేయ‌నుంది.

రూ. 35,999 విలువ గ‌ల షియోమీ ఎమ్ఐ మిక్స్ 2 ఫోన్‌ను రూ. 32,999కి అంద‌జేయ‌నుంది. అలాగే రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్‌4, రెడ్‌మీ వై1 లైట్‌, ఎరుపు రంగు రెడ్‌మీ ఎమ్ఐ ఏ1, రెడ్‌మీ 5ఏ ఫోన్ల‌పై కూడా డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. అయితే ఎంత డిస్కౌంట్‌, ఏ మోడ‌ల్‌ను అంద‌జేయ‌నున్నార‌నే సంగ‌తిని మాత్రం వెల్ల‌డించ‌లేదు. రివార్డు ఎమ్ఐ యూజ‌ర్ల‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12గం.ల నుంచే ఈ సేల్ అందుబాటులో ఉండ‌నుంది. కేవ‌లం స్మార్ట్‌ఫోన్ల మీదే కాకుండా షియోమీ వారి యాక్సెస‌రీల‌ను కూడా త‌క్కువ రేటుకి అందించ‌నుంది.
xiaomimiflash saleredmi

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more