ఐఎండీబీ టాప్ లిస్టులో 'బాహుబలి' తారాగణం... ప్రభాస్‌కి ఆరో స్థానం!
- నాలుగో స్థానంలో తమన్నా, ఎనిమిదో స్థానంలో అనుష్క
- మొదటి మూడు స్థానాల్లో ఖాన్ త్రయం
- స్టార్డమ్, పేజివ్యూల ఆధారంగా జాబితా తయారీ
ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో వరుసగా షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఉన్నారు. ఐదో స్థానంలో ఇర్ఫాన్ ఖాన్, ఏడో స్థానంలో అనుష్క శర్మ, తొమ్మిదో స్థానంలో హృతిక్ రోషన్, పదో స్థానంలో కత్రినా కైఫ్ నిలిచారు.