స్నేహితురాలి రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన నటి మౌనీ రాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్నేహితురాలి రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన నటి మౌనీ రాయ్!

• వైభవంగా జరిగిన అషకా, బ్రెంట్ ల వివాహం
• వీడియో పోస్టు చేసిన మౌనీ రాయ్
• సోషల్ మీడియాలో వైరల్
మౌనీ రాయ్... హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రసారమవుతున్న సీరియల్ లో నాగినిగా పరిచయమైన నటి. తన స్నేహితురాలు మరో నటి అషకా గరోడియా వివాహం, అమెరికాకు చెందిన బ్రెంట్ గోబ్లీతో జరుగగా, వారి రొమాంటిక్ వీడియోను షేర్ చేసుకుంది. గుజరాత్ లోని సనంద్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ లోని గుల్మొహర్ గ్రీన్స్ వేదికగా ఈ జంట ఒకటి కాగా, వారి ఫస్ట్ కిస్ వీడియోను మౌనీ షేర్ చేసింది. గత సంవత్సరం క్రిస్ మస్ నాడు అషకా, బ్రెంట్ ల ఎంగేజ్ మెంట్ కొలరాడోలో జరుగగా, ఈ అందాల జంట ఇప్పుడు ఒకటైంది. వైట్ కలర్ గౌన్ లో మెరిసిపోతున్న తన జీవిత భాగస్వామిని దగ్గర తీసుకున్న గోబ్లీ వీడియోను మీరూ చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.

A post shared by mon (@imouniroy) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-12-01T18:35:04+00:00">Dec 1, 2017 at 10:35am PST</time>

Mouni Roy
Romantic Video
Aashka Goradia

More Telugu News