బీజేపీ నేత భరత్‌రెడ్డి అవమానించిన దళిత యువకుల కేసులో మరో కోణం!
- హైదరాబాద్‌లో దళిత యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మొదట ఓ సినిమా షూటింగ్ కోసమే అలా దెబ్బలు తిన్నట్లు నటించామన్న యువకులు
- ఇప్పుడు మాట మార్చిన వైనం
అయితే, ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. భరత్ రెడ్డి అనుచరుల చేతిలో తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే సినిమా షూటింగ్లో నటించామని అసత్యాలు చెప్పామని అన్నారు. ఓ లాయర్ తమను అలా చెప్పమన్నారని, అందుకే అసత్యాలు చెప్పామని తెలిపారు. అంతేగాక, తమ సెల్ ఫోన్లు కూడా ఇప్పటికీ భరత్ రెడ్డి దగ్గరే ఉన్నాయని ఆ యువకులు చెప్పారు.