భారత్‌పై పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాల్సిందే: తేల్చి చెప్పిన చైనా
- చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌పై భారత్ గూఢచర్యం: పాక్
- భారత్ మాపై కుట్రలు పన్నుతోంది
- ప్రతి విషయంలోనూ భారత్‌పై పాక్ నిందలు వేస్తోంది: చైనా
- ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిదికాదు
బలూచిస్థాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోందని చెప్పారు. అయితే, పాక్ చేస్తోన్న ఈ అనవసర ఆరోపణలపై చైనా స్పందిస్తూ... ప్రతి విషయంలోనూ భారత్‌పై పాక్ నిందలు వేస్తోందని, పాక్ తన తీరును మార్చుకోవాలని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌పై భారత్ గూఢచర్యం చేస్తోందన్న వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిది కాదని చైనా వ్యాఖ్యానించింది.