అయ్యప్ప జోలపాట 'హరివరాసనం'లో మార్పు చేయనున్న ట్రావెన్ కోర్ దేవస్థానం
- శబరిగిరుల్లో వెలసిన అయ్యప్ప స్వామి
- అష్టకంలోని సంస్కృత పదాల రూపాంతరం
- 'అరివిమర్దనం' ను విడివిడిగా పలకాలి
- త్వరలోనే కొత్త శ్లోకాల రికార్డు: టీబీడీ
ఈ అష్టకంలోని 'అరివిమర్దనం... నిత్యనర్తనం' అన్న వాక్యంలో 'అరి' అంటే శత్రువని, 'మర్దనం' అంటే నాశనం చేయడమన్న అర్థం వస్తుందని, ప్రస్తుతం ఈ రెండు పదాలనూ కలిపి పలుకుతుండగా, మారిన శ్లోకంలో రెండు విడివిడి పదాలుగా ఉంటాయని పేర్కొంది. కాగా, 'హరివరాసనం' శ్లోకాలను ఎందరో గాయకులు ఆలపించినప్పటికీ, ఏసుదాస్ గానం చేసిన శ్లోకాలే, అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్న సంగతి తెలిసిందే.