విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ ప్రయాణికుడి బెదిరింపు

13-11-2017 Mon 18:18 | National
  • కేరళలోని కొచ్చి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఘ‌ట‌న‌
  • స‌ద‌రు ప్ర‌యాణికుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించిన సిబ్బంది
  • రెండు గంటలు ఆలస్యంగా బ‌య‌లుదేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం
కేరళలోని కొచ్చి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు క‌ల‌క‌లం రేపాడు. ముంబయికి బయలుదేరనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అత‌డిని ప‌ట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అత‌డి బెదిరింపుల‌ కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా బ‌య‌లుదేరింది.

ఈ ఘటనపై స్పందించిన జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు.. ప్రయాణికుల భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఇటీవ‌ల జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన‌ విమానంలోని వాష్‌రూమ్‌లో ఓ ప్ర‌యాణికుడు బెదిరింపు లేఖను ఉంచి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  
jet airwayskochiairport

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more