మరో మూవీని రెడీ చేస్తోన్న రానా .. ఈ ఏడాది చివర్లో రిలీజ్!

13-10-2017 Fri 12:53 | Entertainment
  • కొత్తదనమున్న కథలను ఎంచుకుంటోన్న రానా
  • ఈ ఏడాది మూడు హిట్లు సొంతం 
  • నెక్స్ట్ మూవీలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర 
  • కథానాయికలుగా రెజీనా .. లీషా    
కొత్తదనంతో కూడిన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ రానా తన కెరియర్ ను పరుగులు తీయిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో 'ఘాజీ' సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఆయన, ఆ తరువాత 'బాహుబలి 2'తో కట్టిపడేశాడు. ఇక ఈ మధ్య వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' రానా నటనలో కొత్త కోణాన్ని వెలికి తీసింది. ఈ మూడు సినిమాలు కూడా వేటికవే భిన్నమైనవి. అందువలన అవి సక్సెస్ బాటలో ప్రయాణించాయనేది రానా నమ్మకం.

ఆ నమ్మకంతోనే ఆయన తమిళంలో ఒక సినిమా చేస్తున్నాడు. సత్యశివ దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమా పేరు 'మదై తీరాతు'. తెలుగులో ఈ సినిమాకి '1945' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ రోజు రెండవ షెడ్యూల్ ను మొదలుపెడుతోందని రానా చెప్పాడు. ఆర్మీ ఆఫీసర్ గా ఆయన కనిపించే ఈ సినిమాలో, రెజీనా .. లీషా కథానాయికలు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో రానా వున్నాడని సమాచారం.
rana

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more