'రంగస్థలం' కోసం అదిరిపోయే ఐటమ్ సాంగ్!

11-10-2017 Wed 11:56 | Entertainment
  • షూటింగ్ దశలో 'రంగస్థలం'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • ఐటమ్ సాంగ్ కి ట్యూన్స్ రెడీ
  • ఈ పాటకు పూజా హెగ్డే ఎంపిక   
సుకుమార్ దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. హైదరాబాద్ లో వేసిన భారీ విలేజ్ సెట్ లోను కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందనీ .. ఆ సాంగ్ కోసం పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ఓ వార్త వచ్చింది.

 ఈ ఐటమ్ సాంగ్ కి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ చేసిన ట్యూన్స్ నుంచి సుకుమార్ రెండు ట్యూన్స్ ను ఫైనల్ చేశాడట. ఈ రెండింటిలో ఒక ట్యూన్ ను ఆయన ఫిక్స్ చేయాల్సి వుంది. ఈ విషయంలో సుకుమార్ .. దేవిశ్రీ నిర్ణయమే ఫైనల్ అంటూ చరణ్ కూడా చెప్పేశాడట. గతంలో సుకుమార్ .. దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ ఒక రేంజ్ లో దుమ్మురేపేయడమే అందుకు కారణం. ఇక సుకుమార్ .. దేవిశ్రీ కలిసి ఈ సారి కూడా ఐటమ్ సాంగ్ తో అదరగొట్టేయడం ఖాయమనేది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. 
charansamanta

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more