'వైఎస్ఆర్' అంటే ఏంటో చెప్పలేక తడబడిన పీవీ సింధు!
- అమితాబ్ తో కలసి కేబీసీ ఆడిన సింధు
- 13వ ప్రశ్నగా వైఎస్ఆర్ అంటే ఏంటని అడిగిన బిగ్ బీ
- తొలుత 'ఎడుగూరి సంధింటి రాజశేఖర' అన్న సింధు
- ఆపై చెల్లెలి సాయంతో సరైన సమాధానం
దీనికి కొద్దిసేపు ఆలోచించిన సింధూ, తన తండ్రి వైఎస్ఆర్ పేరిట ఈ పార్టీని జగన్ స్థాపించి ఉంటారన్న ఉద్దేశంతో 'బీ' ఆప్షన్ ను ఎంచుకుంది. ఆపై అమితాబ్, బాగా ఆలోచించి చెప్పాలని సలహా ఇవ్వగా, తన చెల్లెలు సాయం తీసుకున్న ఆమె, సరైన సమాధానమైన 'యువజన శ్రామిక రైతు' అన్న ఆప్షన్ ను ఎంచుకుని రూ. 25 లక్షలను తన ఖాతాలో వేసుకుని, ఆపై హాట్ సీట్ ను వదిలింది.