కోహ్లీ-ధోనీ మధ్య కెమిస్ట్రీ సూపర్: నయన్ మోంగియా

05-10-2017 Thu 06:48 | Sports
  • ధోనీ జట్టులో ఉంటే కోహ్లీకే లాభం
  • ధోనీ ఆటకు వయసు అడ్డంకి కాదు
  • వచ్చే ప్రపంచకప్ జట్టులో ధోనీకి స్థానం
మహేంద్రసింగ్ ధోనీ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి కోహ్లీ-ధోనీ మధ్య కెమిస్ట్రీ బ్రహ్మాండంగా కుదిరిందని టీమిండియా మాజీ కీపర్ నయన్ మోంగియా అన్నాడు. ధోనీ నుంచి సలహాలు, సూచనలు అందుకుంటూ కోహ్లీ మరింతగా రాటుదేలుతున్నాడని ప్రశంసించాడు. ధోనీ సేవలు జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్న మోంగియా ఆయన గొప్ప ఫినిషరే కాకుండా మ్యాచ్ విన్నర్ కూడా అని కితాబిచ్చాడు.

ధోనీ ఆటకు, వయసుకు సంబంధం లేదని, ధోనీ విషయంలో వయసు ఒక అంకె మాత్రమేనని పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధోనీ  ఆటగాళ్లకు సలహాలు ఇస్తూ కనిపించాడని అన్నాడు. 2019 ప్రపంచకప్ జట్టులో ధోనీ తప్పకుండా ఉంటాడని, ఇందులో ఎవరికీ సందేహం అవసరం లేదని పేర్కొన్నాడు. ధోనీ జట్టులో ఉండడం వల్ల కోహ్లీకే లాభమని పేర్కొన్న మోంగియా.. ధోనీ ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను కొనసాగిస్తే అతడికి కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
Nayan mongiaTeam IndiacricketerkohliDhoni

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more