హీరో రాజశేఖర్ తల్లి కన్నుమూత!

హీరో రాజశేఖర్ తల్లి కన్నుమూత!

ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్ (82) తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం ఆమె కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సంతానంలో రెండో వ్యక్తి రాజశేఖర్. ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం 5 గంటల వరకు అపోలో ఆసుపత్రిలో ఉంచుతారు. అనంతరం చెన్నైకి తరలించి, అక్కడ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
actor rajasekhar
rajasekhar
tollywood
jeevitha rajasekhar

More Telugu News