'జనతా గ్యారేజ్'ను బీట్ చేసేస్తోన్న 'జై లవ కుశ'
- థియేటర్స్ లో సందడి చేస్తోన్న 'జై లవ కుశ'
- యూఎస్ లోను రికార్డు స్థాయి వసూళ్లు
- ప్రీమియర్ షోస్ వసూళ్లలో 'జనతా గ్యారేజ్' ను బీట్ చేసేసింది
- ఫుల్ రన్ లో 'నాన్నకు ప్రేమతో' వసూళ్లను అధిగమించే ఛాన్స్
ఇక శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి కనుక, 'జనతా గ్యారేజ్' ఫుల్ రన్ వసూళ్లను .. 'జై లవ కుశ' తొలి వారాంతంలోనే బీట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 'జై లవ కుశ' ఫుల్ రన్ లో 'నాన్నకు ప్రేమతో' రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి 'జై లవ కుశ' ఆడియన్స్ అంచనాలను అందుకుందనే చెప్పాలి.