'జై లవ కుశ' రిలీజ్ కాగానే విదేశాలకి ఎన్టీఆర్ ప్రయాణం!

14-09-2017 Thu 16:18 | Entertainment
ఎన్టీఆర్ తన కెరియర్లో తొలిసారిగా మూడు పాత్రలను పోషించిన 'జై లవ కుశ' సినిమా, ఈ నెల 21వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఎన్టీఆర్ వున్నాడు. ఈ సినిమా రిజల్ట్ చూసుకుని ఆయన విదేశాలకి వెళ్లనున్నట్టు సమాచారం.

ముందుగా ఆయన యూరప్ వెళ్లి అక్కడ ఓ నెల రోజుల పాటు 'డీ టాక్సినేషన్ థెరపీ' చేయించుకుంటాడట. శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించే థెరపీ ఇది. ఆ తరువాత అక్కడి నుంచి మలేసియా వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటాడని అంటున్నారు. ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుంది .. ఆ సినిమా కోసమే ఈ శిక్షణ. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. జనవరి 23 .. 24వ తేదీల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
ntr

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more