ఆశించిన స్థాయిలో 'పైసా వసూల్' చేయలేదట!

08-09-2017 Fri 10:53 | Entertainment
బాలకృష్ణ .. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పైసా వసూల్' .. ఈ నెల 1వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. హీరోగా బాలకృష్ణకి .. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి మాస్ ఇమేజ్ వుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.

 దాదాపు 35 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి 5 రోజుల్లో ఈ సినిమా 14 కోట్ల 29 లక్షల షేర్ ను వసూలు చేసింది. ఇక అమెరికాలో కేవలం 42 లక్షలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడిలో సగానికి తక్కువగానే వసూళ్లు వచ్చాయి. మరో వారం రోజుల పాటు ఈ సినిమా థియేటర్స్ లో వుండే అవకాశం వుంది. అప్పుడు కూడా వసూళ్లు 16 .. 17 కోట్ల వరకూ మాత్రమే ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి ఈ సినిమా ఆశించిన స్థాయిలో 'పైసా వసూల్' చేయలేదని తెలుస్తోంది. 
balakrishnashriya

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more