పవన్ .. త్రివిక్రమ్ మూవీ: టైటిల్ 'అజ్ఞాత వాసి'?

02-09-2017 Sat 17:02 | Entertainment
ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా పేరు 'అజ్ఞాతవాసి' అనేదే ఆ వార్త సారాంశం. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో పవన్ దీర్ఘాలోచన చేస్తూ .. శూన్యంలోకి నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏదో విషయంగా ఆయనలో అంతర్మథనం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో, కథ ప్రకారం ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను ఎంపిక చేసినట్టుగా సోషల్ మీడియాలోను .. ఫ్యాన్స్ గ్రూపుల్లోను ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇది కేవలం ఊహాగానాల్లో నుంచి పుట్టిందా?.. లేదంటే నిజంగానే ఆ దిశగా ఆలోచనలు నడుస్తున్నాయా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. ఈ టైటిల్ నవలలకి బాగుంటుంది గానీ, స్టార్ హీరోల  సినిమాలకి బాగుండదు కనుక ఇందులో నిజం ఉండకపోవచ్చనే వారూ లేకపోలేదు.              
pavankeerthi suresh

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more