ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైఎస్సార్సీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులకు స్వయంగా పరిచయం చేశారు. గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదికపైకి ప్రశాంత్ కిషోర్ ను జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలుపుదామని, అందుకోసం మనమందరం ఏకమవుదామని అన్నారు. మనకు ప్రశాంత్ కిషోర్ తోడుగా ఉంటారని, 2014లో మోదీని ప్రధాని సీట్లో కూర్చోబెట్టడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని, ఆ తర్వాత బీహార్, పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ ను, కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ఆయన గెలిపించారని అన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మనతో ఉంటారని అన్నారు.
More Telugu News
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక