మా మామ చెప్పినా కూడా రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించకండి!: 'డ్వామా' పీడీలతో మంత్రి లోకేశ్

08-04-2017 Sat 06:22 | Andhra
తన పేరుతో ఎవరు ఫోన్ చేసినా పట్టించుకోవద్దని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ డ్వామా పీడీలకు సూచించారు. శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అనంతరం సచివాలయంలో 'డ్వామా పీడీ' (జిల్లా నీటి నిర్వహణ సంస్థ-ప్రాజక్ట్ డైరెక్టర్) లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఎవరూ తప్పు చేయవద్దని, నిబంధనలకు విరుద్ధంగా ఫలానా పని చేయాలని తాను ఒత్తిడి తీసుకురానని చెప్పారు. తన పేరు మీద ఎవరు ఫోన్ చేసినా  పట్టించుకోవద్దని, తన సొంత మనుషులు, చివరికి మా మామ చెప్పినా రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని అన్నారు. తనపైనా నిఘా ఎక్కువ ఉంటుందని, తాను మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ శాఖలో పనిచేస్తున్న అధికారులపై మరింత నిఘా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలని లోకేశ్ సూచించారు.

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more