జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్

17-12-2016 Sat 10:27 | Technology
టెలికాం రంగంలో రిల‌య‌న్స్ జియో ఇచ్చిన పోటీతో మిగ‌తా టెలికాం కంపెనీలు కూడా త‌మ క‌స్ట‌మ‌ర్ల ముందుకు భారీ ఆఫ‌ర్లు తీసుకొస్తున్నాయి. ఈ విధంగా మార్కెట్లో త‌మ వినియోగ‌దారుల సంఖ్య త‌గ్గిపోకుండా చూసుకుంటున్నాయి.  ఇప్ప‌టికే ఎయిర్టెల్, వొడాఫోన్ వంటి కంపెనీలు అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా అదే బాట‌లోకి అడుగుపెట్టింది. త‌మ‌ ప్రీపెయిడ్ వినియోగ‌దారుల ముందు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ను తీసుకొచ్చింది. త‌మ వినియోగ‌దారులు ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే కేవ‌లం రూ.99తో రీచార్జ్ చేసుకొని, నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్,  300 ఎంబీ డేటా కూడా ఉచితంగా పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.

ఈ ఆఫ‌ర్ అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్, కోల్కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్ నెట్వర్క్ పరిధిలోని కాల్స్కు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌టించింది. కాగా, ఇదే ఆఫర్‌ను ఇతర సర్కిళ్లలో కూడా రూ.119 నుంచి రూ.149తో రీచార్జ్ చేసుకుంటే పొంద‌వ‌చ్చ‌ని చెప్పింది.

ఈ ఆఫ‌ర్‌తో పాటు తాము త‌మ వినియోగ‌దారుల ముందు కొత్త కాంబో ఎస్టీవీ ఆఫర్ను కూడా కంపెనీ తీసుకొచ్చినట్టు పేర్కొంది.
ఈ ఆఫర్‌తో వినియోగదారులు పొందే స‌దుపాయాలు:
 రూ.339 రీచార్జ్‌తో నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్
 బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్వర్క్కైనా చేసుకునేలా 1జీబీ డేటా ఫ్రీ
bsnl

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more