నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో తెలంగాణకు చెంది జి సాయికృష్ణ (21) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ లో పీజీ డిప్లమో తొలి సంవత్సరం చదువుతున్న కృష్ణ, తన రూమ్ లోని ఇతర విద్యార్థులు దీపావళి పండగకు స్వగ్రామాలకు వెళ్లిన వేళ, ఆత్మహత్యకు పాల్పడ్డాడని సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ అధికారి అమర్నాథ్ యాదవ్ వెల్లడించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సాయి కృష్ణను కొన్ని రోజుల క్రితం అతని తండ్రి గండ్ర దీనదయాళ్ రెడ్డి మందలించారు. చదువులో వెనుకబడి వుండటంతో పాటు ఖర్చులు పెంచుకోవడం, ఇతరుల వద్ద అప్పులు తీసుకోవడాన్ని తప్పుబట్టారు. దీనిపై నొచ్చుకున్న కృష్ణ, తెలుగులో లేఖను రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య అంత సులభమేమీ కాదని, తన తల్లిదండ్రులు తనకోసం ఎంతో చేశారని చెప్పుకొచ్చాడు. కేసును విచారిస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సత్తుపల్లిలో విషాదం నెలకొంది.
More Telugu News
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు