నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించు అంటూ పెద్దలు దీవించడం వినే ఉంటారు. ఎవరి ఆశీర్వచన ఫలమో గానీ ఆ గ్రామంలోని వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇటలీ దక్షిణ తీర ప్రాంతంలోని అకియోరోలీ గ్రామస్తుల ఆరోగ్య రహస్యం గురించి ఆరు నెలల పాటు తలలు బద్దలు కొట్టుకున్న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఆ గుట్టు పట్టుకున్నారు. అకియోరోలీ గ్రామ జనాభా 800 మంది. వీరిలో ఎక్కువ మంది వృద్ధులే. ప్రతి పది మందిలో 100 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉన్నారు. 80 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు కూడా ఎక్కువే.
ఇంత వయసు వచ్చినా చక్కని ఆరోగ్యంతో ఉండడానికి కారణం ఔషధ గుణాలతో కూడిన మొక్కలకు ఆ ప్రాంతం ఆలవాలంగా ఉండడమే. అంతేకాదు, ఈ గ్రామస్తులు అనుసరించే కష్టే ఫలి అన్న సూత్రం కూడా చక్కని ఆరోగ్యానికి తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా గుర్తించారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం వరకు శారీరకంగా కష్టపడుతుంటారు. ఎలాంటి కాలుష్య ప్రభావం లేకుండా, పురుగు మందుల అవసరం లేకుండా సహజ సిద్ధంగా స్వయంగా సాగు చేసుకున్న వాటిని తినడం వల్ల వారి ఆరోగ్యం నిక్షేపంగా ఉంటోందని తెలిసింది.
More Telugu News
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి