అదో చిన్న కారు. హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరింది. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు రాగానే పోలీసులు నిలిపేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అంతే, కారులోని బంగారు మూటను చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 24 కిలోల బంగారం. సదరు బంగారానికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేవు.
అనుమానం వచ్చిన పోలీసులు కారులోని బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కారులోని వ్యక్తులను విచారిస్తున్నారు. ఓ జ్యూవెలరీ షాపుకు చెందిన బంగారాన్ని తీసుకెళుతున్నామని కారులోని వ్యక్తులు చెప్పినట్లు సమాచారం. అయితే, అంత భారీ ఎత్తున బంగారాన్ని ఎలాంటి రక్షణ లేకుండా ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించిన పోలీసులకు ఆ వ్యక్తుల నుంచి సమాధానం రాలేదు. దీంతో, ఈ విషయంలో మరింత లోతుగా విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించారు.
More Telugu News
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు