ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఐఐఎంకు కేటాయించిన భూముల్లో రైతులు ధర్నా చేపట్టారు. విశాఖపట్టణం జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం పరిధిలో ఐఐఎం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల నుంచి భూములు సేకరించేందుకు, ఐఐఎం శంకుస్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు తమ భూములు లాక్కోవద్దంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ రోడ్డులో స్థానిక రైతులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అక్కడే వంటా వార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. మరోవైపు ఆర్టీవో కార్యాలయానికి మినహాయింపునివ్వాలని జిల్లా మోటారు ట్రాన్స్ పోర్టు ఓనర్స్ జేఏసీ సమావేశం నిర్వహించింది. ఐదేళ్ల క్రితం సర్వే నెంబర్ 68లో 23 ఎకరాల విస్తీర్ణంలో 10 కోట్లతో ఆర్టీవో కార్యాలయం నిర్మించారని, అలాంటి కార్యాలయం నిర్మించాలంటే కష్టం కనుక దీనికి మినహాయింపునివ్వాలని వారు ప్రభుత్వానికి సూచించారు.
More Telugu News
-
మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్