కరీంనగర్ జిల్లాలోని సింగరేణి కాలరీస్ రిటైర్డ్ ఉద్యోగి రెండు కోట్ల రూపాయల మేర స్థానికులకు కుచ్చుటోపీ పెట్టాడు. సింగరేణి జీడీకే-10 గనిలో వెల్డర్ గా 30 ఏళ్ల పాటు పని చేసిన రామచంద్రయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి, చాలా కాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చాలా కాలం నుంచి నమ్మకంగా ఉండడంతో సుమారు 300 మంది ఉద్యోగులు, చిరు వ్యాపారులు, చేతి పని వారు అతని వద్ద చిట్టీలు వేశారు.
వారందరి నుంచి డబ్బులు వసూలు చేసిన రామచంద్రయ్య గత నెల నుంచి కనిపించడం లేదు. దీంతో అతనికి ఫోన్ చేయగా, స్వగ్రామమైన కేశవపట్నం మండలం మొలంగూరు గ్రామానికి వెళ్లానని, చిట్టీ పాట నాటికి వచ్చేస్తానని నమ్మబలికాడు. దీంతో మౌనం వహించిన చిట్టీల బాధితులు, చిట్టీ టైంకి అతను రాకపోవడంతో మరోసారి ఫోన్ చేశారు. అయితే, అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
దీంతో, అనుమానం వచ్చి అతని ఇంటి కిటికీలోంచి లోపలికి పరిశీలించగా, అందులో సామాన్లు లేవు. దీంతో తమను ముంచేశాడని అర్థం చేసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, రామచంద్రయ్య గురించి ఆరా తీస్తున్నారు.
More Telugu News
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి