జమ్మూ కాశ్మీర్ లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న జాప్యానికి సరికొత్త కారణాన్ని కనుగొంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీతో తమకు కుదరనున్న పొత్తుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గండికొడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ట్విట్టర్ తో తమ పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అఖ్తర్ ఆరోపించారు.
‘‘సుదీర్ఘ కాలం పాటు సీఎంగా కొనసాగిన ఒమర్ పరిపక్వతతో కూడిన రాజకీయాలు చేస్తారని అందరూ భావిస్తారు. అయితే ఒమర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఏమాత్రం పరిపక్వత ప్రదర్శించడం లేదు. ప్రజా తీర్పును శిరసావహించి ప్రజలకు మేలు చేద్దామన్న తమ యత్నాలను ఒమర్ నిష్ఫలం చేస్తున్నారు’’ అని ఒమర్ పై అఖ్తర్ విమర్శలు గుప్పించారు. కేవలం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న ఏకైక లక్ష్యంతో 2008లో అరగంట వ్యవధిలో కాంగ్రెస్ తో ఒమర్ పొత్తు కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.
More Telugu News
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక