తను స్వరపరచిన పాటను అనుమతి లేకుండా ‘కప్పాల్' అనే సినిమాలో వాడినందుకుగాను ‘ఐ' చిత్ర దర్శకుడు శంకర్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. 1989లో విడుదలైన తమిళ చిత్రం 'కరగాట్టక్కారాన్'లోని ‘ఒరు వీట్టూ ఒరు వాందూ' పాటను రీమిక్స్ చేసి వాడుకున్నారు. అనుమతి లేకుండా ఈ పాటను వాడుకోవడంపై కోపంతో ఉన్న ఇళయరాజా, తన న్యాయవాది ఎస్.కే.రఘునాథన్ ద్వారా శంకర్‌కు చెందిన ‘ఎస్ పిక్చర్స్' సంస్థకు నోటీసులు పంపించారు. అయితే, ఆ పాట హక్కులను కలిగివున్న 'ఆగి మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి తాము రీమిక్స్ రైట్స్ తీసుకున్నామని ఎస్ పిక్చర్స్ చెబుతోంది.
అయితే, తన క్లయింట్ ఇళయరాజా స్వరపరిచిన గీతాలను ఏ విధంగానూ వాడుకోకుండా మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని రఘునాథన్ తెలిపారు. ఆగి మ్యూజిక్ సంస్థకు ఎటువంటి పబ్లిషింగ్, యాజమాన్య హక్కులు లేవని వివరించారు. కాగా, తన అనుమతి లేకుండా పాట వాడుకున్నందుకు తగిన పరిహారం చెల్లించాలని, లేకుంటే సినిమా నుండి ఆ పాటను తొలగించాలని ఇళయరాజా డిమాండ్ చేస్తున్నారు.
More Telugu News
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి