శ్రీలంక క్రికెట్ జట్టుకు మూలస్తంభంగా పరిగణించే వెటరన్ బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర (37) మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 12,000 పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ క్లబ్బులో అడుగుపెట్టాడు. టెస్టుల్లో 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో ఈ దిగ్గజం ఐదో వాడు. న్యూజిలాండ్ తో వెల్లింగ్టన్ లో జరుగుతున్న టెస్టులో ట్రెంట్ బౌల్ట్ విసిరిన బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా సంగా ఈ ఘనత సాధించాడు.
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వారి జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (15,921) అగ్రస్థానంలో ఉన్నాడు. 200 టెస్టులాడిన సచిన్ 53.78 సగటుతో ఈ పరుగులు సాధించడం విశేషం. ఆ తర్వాత 'టాప్ ఫైవ్' లో రికీ పాంటింగ్ (13,378), జాక్వెస్ కలిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288) ఉన్నారు.
More Telugu News
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి