కృష్ణానదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి తాము చాలా ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ, ఏపీ మాత్రం సహకరించడం లేదన్నారు. ఈ మేరకు సచివాలయంలో తన కార్యాలయంలో మంత్రి హరీశ్ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీని చర్చలకు పిలిస్తే కృష్ణా బోర్డుకు లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు.
నాగార్జునసాగర్ లో 550 టీఎంసీలు మాత్రమే మిగులుతాయని, అందులో తెలంగాణ వాటా 229 టీఎంసీలని వివరించారు. ఏపీ అదనంగా వాడుకున్న నీరు కాకుండా మళ్లీ 40 టీఎంసీలు అడుగుతోందని పేర్కొన్నారు. అంతేగాక, సాగర్ లో ఉన్న 101 టీఎంసీల నీరు కూడా ఏపీ కావాలంటోందన్నారు. అన్ని వాస్తవాలతో బోర్డుకు తాము కూడా లేఖ రాస్తామని చెప్పిన మంత్రి, ఏపీ సర్కారు తెలంగాణ రైతులను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.
More Telugu News
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్