బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఇద్దరూ చిన్న పిల్లల్లాంటి వాళ్లేనని 'షమితాబ్' సినిమా దర్శకుడు ఆర్.బాల్కీ అన్నారు. అమితాబ్ 'పా' సినిమా దర్శకుడు బాల్కీ కావడం విశేషం. భారతీయ సినీ వ్యవస్థలో అత్యంత గొప్ప కళాకారులతో కలసి ప్రయాణం చేయడం తన అదృష్టమని బాల్కీ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో వీళ్లిద్దరితో పనిచేశానని ఆయన తెలిపారు.
ఆ ఇద్దరికీ సరిగ్గా 73 ఏళ్ల వయసే ఉంటుందని, కానీ రికార్డింగ్ రూంలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ చిన్న పిల్లల్లా చాలా ఉద్వేగానికి గురవుతారని బాల్కీ చెప్పారు. పిల్లలను ఏదైనా బొమ్మల దుకాణంలో వదిలేస్తే ఎంత ఆనందంగా ఉంటారో, రికార్డింగ్ రూంలో వదిలేసినప్పుడు కూడా వీళ్లిద్దరూ అంతే, ఉద్వేగంగా, ఆనందంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ వయసులో వాళ్ల ఉత్సుకత అంతలా ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని బాల్కీ తెలిపారు.
More Telugu News
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్