మెట్రో రైలు సేవల్లో నెలకొన్న స్వల్ప అంతరాయాన్ని కూడా ముంబైకర్లు ఓర్చుకునేలా లేరు. ఎందుకంటే, ముంబైలో సర్కారీ ఉద్యోగుల దగ్గర నుంచి సామాన్యుల వరకు రవాణాకు అదే ఆదారం మరి. నేటి ఉదయం మెట్రో రైలు సేవల్లో నెలకొన్న చిన్నపాటి అంతరాయంతో ముంబైవాసులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలనే తేడా లేకుండా కంటికి కనిపించిన వాహనాలపై దాడికి దిగారు.
వాహనాలపై రాళ్లు రువ్విన ముంబైకర్లు అప్పటికీ ఆగ్రహం చల్లారక పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఆందోళనల్లో 15 వాహనాల దాకా అగ్నికి ఆహుతయ్యాయి. థాకుర్లీ స్టేషన్ వద్ద ఓ రైలులో తలెత్తిన సాంకేతిక కారణంతో మిగిలిన రైళ్లన్నీ అరగంట పాటు ఆలస్యంగా నడిచాయి. ఈ మాత్రం ఆలస్యాన్నే ముంబైకర్లు జీర్ణించుకోలేకపోయారు.
More Telugu News
-
మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్