అక్రమ బౌలింగ్ యాక్షన్ తో ఐసీసీ సస్పెన్షన్ వేటుకు గురైన పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తన ప్రధానాస్త్రం 'దూస్రా'ను కొనసాగిస్తానంటున్నాడు. 2015లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న అజ్మల్ ఓ వెబ్ సైట్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన బౌలింగ్ యాక్షన్ కు క్లీన్ చిట్ వస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశాడు. సక్లయిన్ ముస్తాక్ పర్యవేక్షణలో మెరుగులు దిద్దుకుంటున్నట్టు తెలిపాడు. ఒకవేళ వరల్డ్ కప్ లో తాను ఆడలేకపోయినా, జట్టుకు తన మద్దతు ఉంటుందని అన్నాడు.
ఇక, తన బౌలింగ్ తీరుతెన్నుల గురించి చెబుతూ, కేవలం దూస్రా ప్రయోగించేటప్పుడే మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగుతోందన్న అజ్మల్, మిగతా డెలివరీలు బౌల్ చేసేటప్పుడు నిబంధనలకు లోబడి మోచేయి వంగుతున్నట్టు గుర్తించామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దూస్రాను లోపభూయిష్టంగా, నిబంధనలకు అనుగుణంగా బౌల్ చేయడంపై కృషి చేస్తున్నానని పేర్కొన్నాడు.
More Telugu News
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు..
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు