తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా దేవీప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా రవీందర్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.