వదంతులు నమ్మొద్దు...సంయమనం పాటించండి: జగన్
హైదరాబాదులో శాంతి పరిఢవిల్లాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఆకాంక్షించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వదంతులను నమ్మవద్దని, ప్రజలంతా సంయమనం పాటించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని ఆయన కోరారు.