అనంతపురం జిల్లాలో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. దీంతో, పోలీస్ యంత్రాంగం బెట్టింగ్ రాయుళ్లు, బుకీలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో జిల్లాలోని రాయదుర్గంలో బెట్టింగ్ లకు పాల్పడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.