సీమాంధ్ర రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని కమిటీ విశాఖలో పర్యటిస్తోంది. ఈ ఉదయం విశాఖ కార్పొరేషన్ పరిధిలోని శివారు భూములను పరిశీలించింది. ఈ సాయంత్రం జిల్లాకు చెందిన ఉన్నతాధికారుల (రెవెన్యూ)తో సమావేశం కానుంది.