పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద వంతెనపై రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.