కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఏఎస్పీ అప్పలనాయుడిపై వైసీపీ కార్యకర్తల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అంతేగాక పలు ప్రాంతాల్లో మీడియాపై వైసీపీ దాడిని కూడా బాబు ఖండించారు. ఈ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.