ఈ నెల 19వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్ కు ఆహ్వానం

ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్ ను టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేసి, సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా కోరారు.

More Press Releases