ఒక్క పన్ను పీకేస్తే ఇంత బిల్లా? అమెరికాలో వైద్యం ఎంత ఖరీదో చెప్పిన ఎన్నారై!
- అమెరికాలో ఒక్క పన్ను తీసేందుకు రూ.2.37 లక్షల బిల్లు
- ఇన్సూరెన్స్ ఉన్నా భారీ బిల్లు వచ్చిందని ఎన్నారై వెల్లడి
- భారత్‌లో ఇదే చికిత్స రూ.15-20 వేలేనని అంచనా
- నితిన్ మల్హోత్రా వీడియో సోషల్ మీడియాలో వైరల్
- అమెరికా వైద్య ఖర్చులపై నెటిజన్లలో చర్చ
అమెరికాలో దంత వైద్యం ఎంత ఖరీదుగా ఉంటుందో చెబుతూ ఓ ఎన్నారై చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క పన్ను తొలగించేందుకు తనకు సుమారు 2,500 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.37 లక్షలు ఖర్చవుతుందని డెంటిస్ట్ చెప్పినట్లు నితిన్ మల్హోత్రా వెల్లడించారు. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తాన్ని కోట్ చేయడంతో తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.
అమెరికాలో దాదాపు 15 ఏళ్లుగా నివసిస్తున్న మల్హోత్రా.. ఎన్నారై జీవితం గురించి తరచూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తుంటారు. తాజాగా ప్రాథమిక దంత చికిత్స కోసం డెంటిస్ట్‌ను సంప్రదించినప్పుడు ఎదురైన అనుభవాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు.
ఒక్క పన్ను తొలగించేందుకే 2,500 డాలర్ల బిల్లు రావడం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. అదే చికిత్సకు భారత్‌లో సాధారణంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అమెరికాలో ఎన్నారైగా జీవించడంలో ఇలాంటి ఖర్చులు కూడా ఒక భాగమేనని వ్యాఖ్యానించారు.
తన వీడియోలో ఈ ఖర్చు సమంజసమేనా? లేక ఎక్కువగా వసూలు చేశారా? అంటూ మల్హోత్రా ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది.
ఒకరు అమెరికాలో మంచి డెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యమని, దంత చికిత్సకు భారత్ బెస్ట్ అని కామెంట్ చేశారు. మరో వ్యక్తి అమెరికాలో సంపాదనకు అవకాశాలు బాగున్నా.. వైద్య చికిత్సల విషయంలో భారత్ మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరో నెటిజన్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. భారత్‌లో రూట్ కెనాల్ చికిత్సకు 100 డాలర్ల కంటే తక్కువే చెల్లించానని చెప్పారు. అదే చికిత్సకు అమెరికాలో 3,500 డాలర్ల బిల్లు ఇచ్చారని పేర్కొన్నారు.

More Telugu News
ఏకంగా సెక్రటేరియట్‌లోనే లంచం.. ఏసీబీ చేతికి చిక్కిన ఉద్యోగి
![]()
13 ఏళ్ల నిరీక్షణకు తెర.. దులీప్ ట్రోఫీ విజేతగా ఈస్ట్ జోన్
![]()
అదుపుతప్పి పెట్రోల్ బంక్‌ను ఢీకొట్టిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం
![]()
2027 ప్రపంచకప్‌లో ఆడతారా? రోహిత్ శర్మ సమాధానమిదే..!
![]()
'మిస్టర్ సింగ్.. దేశం విడిచి వెళ్లండి'.. అమెరికా ప్రభుత్వ పోస్టర్‌పై పెను దుమారం
![]()
మైనర్ల సోషల్ మీడియా వాడకం... పటిష్ఠమైన రక్షణ అవసరమన్న సుప్రీంకోర్టు
![]()
దివ్యాంగుల పింఛన్లపై సీతక్క కీలక ప్రకటన.. ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి!
![]()
రూ. 200 కోట్ల భూమిని రేవంత్ రెడ్డి ఆయన సోదరుడికి కట్టబెట్టాడు: కేటీఆర్
![]()
వందేమాతరంపై కాంగ్రెస్ వర్సెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్.. కారణమిదే
![]()
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్.. శాంసంగ్ సెటైర్లు
![]()
నాగబాబుకు కేబినెట్ హోదా.. నెలకు రూ. 4.50 లక్షల జీతభత్యాలు!
![]()
కాకినాడ జిల్లాలో పులి సంచారం.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్
![]()
పసిడికి పరుగులు.. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వెల్లువెత్తిన పెట్టుబడులు
![]()
ఐఫోన్ డ్యూయో ధర రూ. 3 లక్షలు.. మీమ్స్‌తో హోరెత్తుతున్న ఇంటర్నెట్
![]()
హర్షిత్ రాణాకు గాయం.. రెండు కీలక టోర్నీలకు యశ్ ఠాకూర్!
![]()