యూరోపియన్ ఆర్మీ ఏర్పాటు ప్రమాదకరం: ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్
- అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య విభేదాలు
- యూరోపియన్ ఆర్మీ ఆంశంపై చర్చ
- నాటోలో ఉన్నందున ప్రత్యేక సైన్యం సృష్టించలేరన్న కాజా కల్లాస్
యూరప్ దేశాలు ఇప్పటికే నాటోలో ఉన్న నేపథ్యంలో, ఒక ప్రత్యేక సైన్యాన్ని సృష్టించలేరని అన్నారు. యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో ఎవరు ఎవరికి ఆదేశాలు జారీ చేస్తారనేది ముఖ్యమైన అంశమని అన్నారు. ఒకవేళ నాటో, యూరోపియన్ ఆర్మీ రెండూ ఉంటే అప్పుడు పరిస్థితి గందరగోళంగా మారుతుందని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.