రన్నింగ్ ట్రైన్ దిగుతూ కిందపడ్డ ప్రయాణికుడు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో ఇదిగో!
––
స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ సంఘటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మను అధికారులు అభినందించారు. కదులుతున్న రైలులోకి ఎక్కడం కానీ, దిగడం కానీ చేయొద్దంటూ ప్రయాణికులను హెచ్చరించారు.