హజ్ యాత్రికులకు అసదుద్దీన్ ఒవైసీ కీలక సూచన
- పాక్ బుద్ధి కుక్క తోక వంకరలా ఉందన్న ఒవైసీ
- వారి బుద్ధి మార్చాలని దేవుడిని కోరుకోవాలని సూచన
- హజ్ యాత్రికులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించిందన్న రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ పవిత్ర యాత్ర వారి జీవితంలో ఆథ్యాత్మిక శాంతిని, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించిందని చెప్పారు.