ఇండియన్ ఆర్మీపై అలియా భట్ భావోద్వేగపూరిత పోస్ట్
- భారత్, పాక్ ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి పోస్ట్
- ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందన్న అలియా
- అలియా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత ఆర్మీని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందని అలియా పెట్టిన ఈ భావోద్వేగపూరిత పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్‌లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది" అంటూ అలియా తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

More Telugu News
అభిషేక్ సునామీ, నితీశ్ మరోసారి ఫైర్.. ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత్
![]()
ముంబై వేడుకల్లో ట్రంప్ కుమార్తె.. అంబానీ ఇంట ప్రత్యేక ఆకర్షణగా టిఫనీ
![]()
గణేశ్ నిమజ్జనం: హైదరాబాద్‌లో పోలీసుల కవాతు.. రంగంలోకి ఆర్ఏఎఫ్
![]()
కేసీఆర్ కుటుంబ భూములపై విచారణ జరపాలి: మహేశ్ గౌడ్
![]()
ఢిల్లీలో అభిషేక్ శర్మ ఊచకోత.. బద్దలైన రికార్డులు ఇవిగో!
![]()
30 నిమిషాల్లో 28 లడ్డూలు.. పోటీలో అదరగొట్టిన గుజరాత్ వాసి!
![]()
వెయ్యి కోట్లు కుమ్మరించినా.. పదేళ్లకే మూతపడిన జుకర్‌బర్గ్ భార్య స్కూల్
![]()
అభిషేక్ శర్మ రికార్డు విధ్వంసం.. ఆఫ్ఘన్ ముందు కొండంత లక్ష్యం
![]()
గణేశ్ నిమజ్జనాలు: డీజే వాహనాలను అడ్డుకోవద్దన్న మంత్రి నారా లోకేశ్
![]()
అధికారి టేబుల్‌పై కుక్కపిల్లలను వదిలి.. నాసిక్‌లో వినూత్న నిరసన!
![]()
షెహజాద్ భట్టి చుట్టూ బిగుస్తున్న భారత్ ఉచ్చు.. అతడిని పాకిస్థాన్ తరలించేందుకు ఐఎస్ఐ ప్లాన్!
![]()
'ఆయా షేర్' పాటతో లక్ష జడల అమ్మకం: నేచరల్ స్టార్ నాని
![]()
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య
![]()
ఢిల్లీలో అభిషేక్ శర్మ తుపాను.. 30 బంతుల్లో 100 పరుగులతో సరికొత్త చరిత్ర
![]()
వారణాసిలో చంద్రబాబు ప్రసంగానికి జేజేలు.. "వెరీ వెల్" అంటూ రాజ్‌నాథ్ ప్రశంస
![]()