నిజంగా దేవుడిలా వచ్చి కాపాడాడు... వైరల్ వీడియో!
- తమిళనాడులోని అరుంబాక్కంలో ఘటన
- కరెంట్ షాక్‌కు గురై వర్షపు నీటిలో పడిఉన్న బాలుడిని కాపాడిన యువకుడు
- నెట్టింట వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు
తమిళనాడులో జరిగిన ఒక ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఓ బాలుడు విద్యుత్ షాక్‌కు గురికావడం... అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఓ యువకుడు అది చూసి బాలుడిని తన ప్రాణాలకు తెగించి కాపాడటం ఆ వీడియోలో ఉంది. వర్షం నీటిలో కరెంట్ తీగ తెగిపడడంతో బాలుడు విద్యుత్ షాక్ బారిన పడ్డాడు. ఈ ఘటన ఈ నెల 16న జరగగా... శనివారం నాడు వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
అరుంబాక్కంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 24 ఏళ్ల కన్నన్ తమిజ్‌సెల్వన్ అనే యువకుడు కజాడెన్ ర్యాన్ (9) అనే మూడో తరగతి చదువుతున్న బాలుడిని రక్షించారు. కరెంట్ షాక్‌కు గురై వర్షపు నీటిలో పడి ఉన్న ర్యాన్‌ను అక్కడి నుంచి బయటకు తీసి, సీపీఆర్ చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించడంతో అతడు బతికాడు.
ఇక తన ప్రాణాలను పణంగా పెట్టి బాలుడిని కాపాడిన సెల్వన్‌పై తమిళనాట ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే నెటిజన్లు కూడా అతడిని మెచ్చుకుంటున్నారు. సమయస్ఫూర్తితో బాబును కాపాడిన సెల్వన్ రియల్ హీరో అని కొనియాడుతున్నారు.

More Telugu News
బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజుల పని డిమాండ్‌కు కవిత మద్దతు
![]()
పుస్తక రూపంలో రమాప్రభ జీవిత కథ.. 'ఇదేనండి నా కథ' ఆవిష్కరణ
![]()
సీఎం, డిప్యూటీ సీఎం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్.. స్థానిక పోరుపై చంద్రబాబు, పవన్ మంతనాలు
![]()
విదేశీ విద్యార్థులకు కెనడా బంపర్ ఆఫర్.. పీహెచ్‌డీకి రూ.3 కోట్ల స్కాలర్షిప్!
![]()
భారత ఆటో రంగంలో ఆల్ టైమ్ రికార్డ్.. సెప్టెంబర్ సేల్స్‌లో సునామీ!
![]()
మళ్లీ ట్రిలియనీర్ అయిన ఎలాన్ మస్క్.. రికార్డు స్థాయిలో సంపద!
![]()
అందుకే ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చాలనుకున్నా.. దర్యాప్తులో కో-పైలట్ సంచలన వాంగ్మూలం?
![]()
ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం
![]()
ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ పుర్రెలో పగులు.. దృష్టిపైనా ప్రభావం
![]()
రాత్రిపూట హాయిగా నిద్రపోవాలా?.. ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి!
![]()
భూమికి బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు.. తెలంగాణలో కొత్త ల్యాండ్ పూలింగ్ పాలసీ?
![]()
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ!
![]()
హైదరాబాద్‌కు తాగునీటి గండం.. డిసెంబర్‌కే సంక్షోభం తప్పదా?
![]()
ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు దాదాపు సిద్ధమైన ఇజ్రాయెల్.. కానీ, చివరి నిమిషంలో..!
![]()
సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ సీజే అపరేశ్ కుమార్ సింగ్
![]()